Narendra Modi: మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో మోడీ రోడ్‌ షో..

Narendra Modi Road Show In Madhya Pradesh Bhopal
x

Narendra Modi: మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో మోడీ రోడ్‌ షో..

Highlights

Narendra Modi: మోడీ ప్రసంగంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం

Narendra Modi: మధ్యప్రదేశ్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. భోపాల్‌లో నిర్వహించిన మోడీ రోడ్‌షోకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కార్యకర్తల మహాకుంభ్‌ కార్యక్రమంలో పార్టీ శ్రేణులకు మోడీ దిశా నిర్దేశం చేశారు. సమావేశానికి వచ్చిన కార్యకర్తలను తన ప్రసంగం ద్వారా ఉత్సాహ పరిచారు. మీటింగ్‌కు వచ్చిన జనసందోహాన్ని చూస్తుంటే మధ్య ప్రదేశ్‌ ప్రజల మనసులో ఏముందో తెలిసిపోతోందన్నారు మోడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories