Narendra Modi: నోబెల్‌ శాంతి బహుమతి రేసులో ప్రధాని నరేంద్ర మోడీ

Narendra Modi in the Race for the Nobel Peace Prize
x

Narendra Modi: నోబెల్‌ శాంతి బహుమతి రేసులో ప్రధాని నరేంద్ర మోడీ

Highlights

Narendra Modi: ఈ ఏడాది ప్రధాని మోడీని నోబెల్ ప్రైజ్ వరించే అవకాశం

Narendra Modi: నోబెల్‌ శాంతి బహుమతి రేసులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. ఈ ఏడాది ప్రధాని మోడీని నోబెల్ ప్రైజ్ వరించే అవకాశం ఉంది. నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే తోజే ప్రకటనతో అంతటా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి మోడీయే అతిపెద్దపోటీదారని అస్లే తోజే అన్నారు. ప్రపంచంతో శాంతికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి ప్రధాని మోడీ అని అస్లే కొనియాడారు. ఈ ఏడాది అక్టోబర్‌లో నోబెల్ అవార్డు ప్రకటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories