Narendra Modi: యువత భవిష్యత్తు కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం

Narendra Modi About Youth Future In Rose Gar Mela
x

Narendra Modi: యువత భవిష్యత్తు కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం

Highlights

Narendra Modi: యువతకు ఉపాధి కల్పించడంలో ముందుంటాం

Narendra Modi: దేశంలో వేరు వేరుగా మూడు చోట్ల కేంద్రం ప్రభుత్వం రోజ్‌గార్‌ మేళా నిర్వహించింది. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్పరెన్స్ రోజ్ గార్ మేళాలో పాల్గొన్నారు. వర్చువల్ విధానం ద్వారా 71 వేల మంది యువతకు నియామక పత్రాలు అందజేశారు.. నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. తమ ప్రభుత్వం యువత కోసం భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను చేపట్టాడినికి సిద్దంగా ఉందన్నారు.. రోజ్ గార్ మేళా అనేది యువత పట్ల మాకు ఉన్న నిబద్దతను తెలియచేస్తుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories