ములాయం సింగ్‌కు అస్వస్థత

ములాయం సింగ్‌కు అస్వస్థత
x
mulayam singh
Highlights

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. గత కొంత కాలంగా ఉదర సంబంధిత వ్యాదితో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన మళ్ళీ...

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. గత కొంత కాలంగా ఉదర సంబంధిత వ్యాదితో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన మళ్ళీ అస్వస్థతకు గురవడంతో ఆయనని ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇక ఎప్పుడు డిశ్చార్జి చేస్తామన్నది మాత్రం సాయంత్రం లోగా చెబుతామన్నారని తెలిపారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories