Top
logo

అరుణ్‌జైట్లీ మృతి పట్ల ఎంపీ సుజనా చౌదరి తీవ్ర దిగ్భాంత్రి

అరుణ్‌జైట్లీ మృతి పట్ల ఎంపీ సుజనా చౌదరి తీవ్ర దిగ్భాంత్రి
X
Highlights

మాజీ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మృతి పట్ల ఎంపీ సుజనా చౌదరి తీవ్ర దిగ్భాంత్రి చెందారు. అరుణ్‌ జైట్లీ తనకు ఎన్నో...

మాజీ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మృతి పట్ల ఎంపీ సుజనా చౌదరి తీవ్ర దిగ్భాంత్రి చెందారు. అరుణ్‌ జైట్లీ తనకు ఎన్నో సందర్భాల్లో విలువైన సూచనలు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఏపీ విభజన సమయంలో జైట్లీ పనితీరును దగ్గరుండి గమనించానని ..రాజధాని విషయంలో జైట్లీ ఎంతో చొరవ తీసుకున్నారని సుజనా చౌదరి అన్నారు. జైట్లీ మరణం దేశానికి ముఖ్యంగా ఏపీకి తీరని నష్టమని సుజనా చౌదరి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Next Story