మోదీ సర్కార్ కీలక నిర్ణయం

మోదీ సర్కార్ కీలక నిర్ణయం
x
Highlights

మోదీ సర్కార్ ఉద్యోగులకు‎ దీపావళి కానుక ప్రకటించింది. డీఏను 5శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు 12 శాతం ఉన్న డీఏ 17 శాతానికి పెరగనుంది. మోదీ ప్రభుత్వం పెంచిన డీఏతో 62 లక్షల మంది పెన్షన్లకు లబ్ధి చేకురనుంది.

మోదీ సర్కార్ ఉద్యోగులకు‎ దీపావళి కానుక ప్రకటించింది. డీఏను 5శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు 12 శాతం ఉన్న డీఏ 17 శాతానికి పెరగనుంది. మోదీ ప్రభుత్వం పెంచిన డీఏతో 62 లక్షల మంది పెన్షన్లకు లబ్ధి చేకురనుంది. ఈ సందర్భంగా ‎(AIAAA)ఇండియా ఆడిట్ అండ్ అకౌంట్స్ అసోసియేషన్ కార్యదర్శి హరీశ్ శంకర్ తివారీ మాట్లాడారు. కేంద్రప్రభుత్వం ఉద్యోగం చేసేవారికి పదవీవిరమణ తర్వాత నెలకు కనీసం రూ.9,000 పెన్షన్ వస్తుంది. రూ.1.25 లక్షల పెన్షన్ తీసుకునే వారికి రూ.6,250 మేర పెరుగుతోంది.గరిష్టంగా రూ.1.25 లక్షల పెన్షన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని. ఇప్పుడు రూ.9 వేల పెన్షన్ తీసుకుంటున్న డీఆర్ పెంపుతో పెన్షన్ మరో రూ.450 పెరుగుతుందన్నారు. కోన్ని ఎళ్లుగా ఇదే అతిపెద్ద డీఏ పెంపు కావడం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories