Modi Nomination: వరుసగా మూడోసారి.. వారణాసి నుంచి నామినేషన్ వేసిన ప్రధాని మోదీ

Modi files nomination from Varanasi
x

Modi: వరుసగా మూడోసారి.. వారణాసి నుంచి నామినేషన్ వేసిన ప్రధాని మోదీ

Highlights

Modi: ఒడిశా తీర ప్రాంతంలో వాతావరణ మార్పులతో ఉత్తరాంధ్రలో వర్షాలు

Modi Nomination: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు చేశారు. ఆరోదశలో జరగనున్న వారనాసి లోక్‌సభ స్థానానికి మోడీ నామినేషన్ దాఖలు చేశారు. అంతుకు ముందు తొలుత గంగా నదికి పూజలు చేసిన ప్రధాని మోడీ.. దశాశ్వమేధా ఘాట్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మోడీ అక్కడి నుంచి నేరుగా...వారణాసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే ప్రధాని మోడీ రెండు పర్యాయాలు వారణాసి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. మూడోసారి కూడా ఆయన వారణాసి నుంచే బరిలోకి దిగుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories