Narendra Modi: కార్మికుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న మోడీ

Modi Enquired About The Health Of The Workers
x

Narendra Modi: కార్మికుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న మోడీ

Highlights

Narendra Modi: కార్మికులు, సిబ్బంది‌తో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్

Narendra Modi: ఉత్తర కాశీలో సొరంగంలో చిక్కుకొని.. క్షేమంగా బయటపడ్డ 41 కార్మికులు, ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా ముగించిన సిబ్బందితో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సొరంగంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో కార్మికులను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హెల్త్ చెకప్ చేయించుకున్నారా అని ఆరా తీశారు. అలాగే ఈ ఆపరేషన్ విజయవంతం చేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories