logo

తెలుగు రాష్ర్టాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 7న నోటిఫికేషన్

తెలుగు రాష్ర్టాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 7న నోటిఫికేషన్
Highlights

తెలుగు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఆగస్ట్ 26న ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర...

తెలుగు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఆగస్ట్ 26న ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 7న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఏపీలో 3, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14 వరకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదిగా ప్రకటించింది ఈసీ. ఏపీ నుంచి కరణం బలరామకృష్ణమూర్తి, కృష్ణ శ్రీనివాస్, వీరభద్రస్వామి, తెలంగాణలో యాదవరెడ్డి రాజీనామాతో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఏర్పడింది.


లైవ్ టీవి


Share it
Top