దాదాపుగా ముగిసిన కవిత ఈడీ విచారణ

MLC Kavitha ED Investigation Almost Completed
x

దాదాపుగా ముగిసిన కవిత ఈడీ విచారణ

Highlights

* అరుణ్ పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించిన ఈడీ అధికారులు

Delhi Liqour Scam: కవిత ఈడీ విచారణ దాదాపుగా ముగిసింది. ఏడు గంటలుగా కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ మేరకు ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపట్లో ఈడీ ఆఫీస్‌ నుంచి కవిత బయటికొచ్చే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories