టిక్‎టాక్ నటికి ఎమ్మెల్యే టికెట్

టిక్‎టాక్ నటికి ఎమ్మెల్యే టికెట్
x
Highlights

టిక్‎టాక్‎లో భారీ సంఖ‌్యలో ఫాలోవర్స్‎ను సంపాదించుకున్న సోనాలి ఫోగట్, బీజేపీ తరపున హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అదంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

టిక్‎టాక్‎లో భారీ సంఖ‌్యలో ఫాలోవర్స్‎ను సంపాదించుకున్న సోనాలి ఫోగట్, బీజేపీ తరపున హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అదంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.సోనాలీ సింగ్ టీవీ నటిగా రానిస్తున్నారు. ఓ ప్రముఖ చానల్ లో ఆమె పాపులర్ సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె... టిక్‌టాక్‌లో ఫాలో అయ్యే వారందరూ ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపుతున్నారన్నారు. నామినేషన్ దాఖలు కోసం వారంతా ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీజేపీ తన టికెట్ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories