ఏప్రిల్ 26న అంగారకుడిపై తప్పిపోయిన హెలీక్యాప్టర్.. 63 రోజుల తర్వాత సంకేతాలు అందాయన్న నాసా

Missing Helicopter on Mars on April 26 Received Signals after 63 days, says NASA
x

ఏప్రిల్ 26న అంగారకుడిపై తప్పిపోయిన హెలీక్యాప్టర్.. 63 రోజుల తర్వాత సంకేతాలు అందాయన్న నాసా 

Highlights

Helicopter: లాంచ్ చేసిన రెండు నిమిషాల్లోనే తెగిన సంబంధాలు

Helicopter: అంగారకుడిపై తప్పిపోయిన ఇన్ జెన్యూటీ హెలీక్యాప్టర్ జాడ చిక్కిందని నాసా వెల్లడించింది. ఏప్రిల్ 26న ఇన్ జెన్యూటీ 52వ ఫ్లయిట్‌ను లాంచ్ చేసిన రెండు నిమిషాల్లోనే ల్యాబొరేటరీతో సంబంధాలను కోల్పోయింది. అయితే 63 రోజుల తర్వాత సంకేతాలు అందాయని తెలిపింది నాసా.... మార్స్‌పై జెజిరో క్రేటర్ ప్రాంతంలో రోవర్, హెలిక్యాప్టర్ పనిచేస్తున్నాయని, అక్కడి కఠినమైన భూభాగంవల్ల వాటితో కమ్యూనికేషన్‌లో అంతరాయం ఏర్పడుతుందని నాసా పరిశోధకులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories