గ్వాలియర్ లో కూలిన మిగ్ 21

గ్వాలియర్ లో కూలిన మిగ్ 21
x
Highlights

మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో మిగ్ 21 విమానం కుప్పకూలింది.

మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో మిగ్ 21 విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం నుంచి ఫైలట్, కెప్టెన్, స్క్వాడ్రన్ లీడర్ ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. విమానం కూలిపోగానే పూర్తిగా కాలిపోయింది. దీంతో విమానయాన అధికారులు, అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories