Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి రెచ్చిపోయిన మావోయిస్టులు..

Maoists Once Again Provoked In Chhattisgarh
x

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి రెచ్చిపోయిన మావోయిస్టులు..

Highlights

Chhattisgarh: చోటేడోన్గార్ పీఎస్ పరిధి ఆమ్‌దాయిఘాటి దగ్గర ఘటన

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. నారాయణపూర్‌‌ జిల్లాలోని ఆమ్‌దాయిఘా ఇనుప ఖనిజం మైనింగ్ ఏరియాలో మందుపాతర పేల్చారు. చోటేడోన్గార్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో కానిస్టేబుల్ కమలేష్ సాహూ వీరమరణం పొందగా.. వినయ్ కుమార్ సాహూ అనే మరో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలు, డీఆర్‌జీ, ఐటీబీపీ బలగాలు ముమ్మర కూంబింగ్ నిర్వహించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories