Maoists: ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌ జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య

Maoists Homicide the Sarpanch Husband in Chhattisgarh
x

ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌ జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య (ఫైల్ ఇమేజ్)

Highlights

Maoists: పర్శాగావ్‌ సర్పంచ్‌ భర్తను హత్య చేసిన మావోలు

Maoists: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పర్శాగావ్‌లో బిర్జురాం అనే వ్యక్తిని మావోలు హత్య చేశారు. మృతుడిని పర్శాగావ్‌ సర్పంచ్‌ భర్తగా గుర్తించారు.సర్పంచ్ భర్త హత్యతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. దీంతో పాటు మావోయిస్టులు జేసీబీ, బైకును తగులబెట్టారు. రహదారి నిర్మాణ పనులు చేస్తుండగా ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories