ప్రాణాలకు తెగించి ప్రయాణికుడిని రక్షించిన ఆర్పీఎఫ్ అధికారులు


ఆర్పీఎఫ్ అధికారులు ప్రాణాలకు తెగించి ఓ ప్రయాణికుడిని రక్షించారు. అహ్మదాబాద్ రైల్వేస్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు కదులుతున్నా ఆశ్రమ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కెందుకు ప్రయత్నింస్తుండగా ప్లాట్‌ఫాంకు రైలు మధ్యలో ఇరుక్కుపోయాడు.
ఆర్పీఎఫ్ అధికారులు ప్రాణాలకు తెగించి ఓ ప్రయాణికుడిని రక్షించారు. అహ్మదాబాద్ రైల్వేస్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు కదులుతున్నా ఆశ్రమ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కెందుకు ప్రయత్నింస్తుండగా... ప్లాట్‌ఫాంకు రైలు మధ్యలో ఇరుక్కుపోయాడు. సమాయానికి అక్కడుకు చేరుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమై యువకుడిని కోచ్‌లోకి తోసేశారు. దీంతో ప్రయాణికుడికి స్వల్ప గాయాలైయ్యాయి. అయినప్పటికీ అతడి ప్రాణాలను ఆర్పీఎఫ్ సిబ్బంది కాపాడారు. అయితే ఈ దృశ్యాలను రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైయ్యాయి. ఈ వీడియోను ట్వీట్టర్ లో పోస్టు చేసిన కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికులు ఎవరూ కూడా కదులుతున్న రైలులోకి ఎక్కేందుకు ప్రయత్నించ వద్దని తెలిపింది.
A passenger tried to board moving 12915 Ashram Exp. at Ahmedabad Station but he slipped and was about to fall in between platform & train. He was promptly pushed back into the coach by the RPF staff. HOWEVER FIT AND SMART YOU ARE, PL. DONT TRY TO ENTRAIN/DETRAIN A MOVING TRAIN pic.twitter.com/TwIgK95ZIs
— Ministry of Railways (@RailMinIndia) September 24, 2019

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



