NGNREGA నిధుల సమస్య.. జాతీయ గీతం ఆలపించి నిరసన వ్యక్తం చేసిన మమతా బెనర్జీ

Mamata Banerjee Protested By Singing The National Anthem
x

NGNREGA నిధుల సమస్య.. జాతీయ గీతం ఆలపించి నిరసన వ్యక్తం చేసిన మమతా బెనర్జీ

Highlights

Mamata Banerjee: కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం మమతా

Mamata Banerjee: NGNREGA నిధుల సమస్యల అంశం పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిధులు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. దీంతో సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ గీతం ఆలపించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఎం మమతాతో పాటు ఇతర టీఎంసీ నాయకులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories