logo
జాతీయం

కేసీఆర్‌కు ఫోన్ చేసిన మమతా బెనర్జీ

Mamata Banerjee Called KCR | Telugu Latest News
X

కేసీఆర్‌కు ఫోన్ చేసిన మమతా బెనర్జీ

Highlights

*ఫెడరల్ వ్యవస్థలో మోడీ మోనార్కిజంపై యుద్ధం ప్రకటిస్తున్న బీజేపీయేతర సీఎంలు

Mamata Banerjee Called KCR: రాష్ట్ర ప్రభుత్వాలపై మోడీ మోనార్కిజం ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్న బీజేపీయేతర ముఖ్యమంత్రులు జట్టుకడుతున్నారు. ఇప్పటికే ఎన్డీఏయేపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్‌కు.. బెంగాల్ సీఎం మమతా ఫోన్ చేశారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం సమాఖ్యస్ఫూర్తిని కాపాడుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మాట్లాడుకున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో మమతా చర్చించారు. వ్యూహాత్మకంగానే యూపీ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసేందుకు టీఎంసీ పోటీ చేయడం లేదని ఆమె చెప్పారు. ప్రధాన మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో మార్చి 3న భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు మమత ప్రకటించారు.

Web TitleMamata Banerjee Called KCR | Telugu Latest News
Next Story