Mallikarjun Kharge: మణిపూర్‌లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి

Mallikarjun Kharge said that the Situation in Manipur is Worse
x

Mallikarjun Kharge: మణిపూర్‌లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి

Highlights

Mallikarjun Kharge: మణిపూర్‌లో ఇండియా కూటమి ప్రతినిధులు పర్యటించారు

Mallikarjun Kharge: మణిపూర్‌లో పరిస్థితులను వివరించేందుకు రాష్ట్రపతిని కలుస్తామన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లిఖార్జున ఖర్గే. అక్కడి పరిస్థితులను వివరిస్తూ మెమొరెండం ఇస్తామని తెలిపారు. ఇండియా కూటమిలోని 21 మంది ప్రతినిధుల బృందం మణిపూర్‌లో రెండు రోజులు పర్యటించిందన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories