పెద్దమనసు చాటుకున్న ట్రాఫిక్ పోలీస్

పెద్దమనసు చాటుకున్న ట్రాఫిక్ పోలీస్
x
Highlights

మనిషికి పుట్టినందుకు సాటి మనిషికి సహాయపడాలని అంటారు పెద్దలు ... ఈ ప్రపంచంలో దానికి మించింది కూడా ఏది లేదు కూడా ...పంజాబ్ లోని అశోక్‌కుమార్ అనే...

మనిషికి పుట్టినందుకు సాటి మనిషికి సహాయపడాలని అంటారు పెద్దలు ... ఈ ప్రపంచంలో దానికి మించింది కూడా ఏది లేదు కూడా ...పంజాబ్ లోని అశోక్‌కుమార్ అనే ట్రాఫిక్ ఎస్సై ఇలాగే భావించి పక్క వాళ్ళకి సహాయం చేయాలనీ అనుకున్నాడు . తనకి వచ్చే జీతంలో పక్క వాళ్ళకి సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు . తాజాగా లుధియానాలో విధులను నిర్వర్తిస్తున్నా అశోక్‌కుమార్ కి కొంతమంది పేద పిల్లలు కనిపించారు. వారు చెప్పులు లేకుండా నడవడం చూసి అశోక్ కుమార్ చలించిపోయాడు . వారికీ ఏమైనా సహాయం చేయలనే ఆలోచన వచ్చింది . వారికీ చెప్పులు కొనివ్వాలని అనుకున్నాడు . ఆలోచన రావడమే ఆలస్యం అ పనికి శ్రీకారం చుట్టేసాడు .అ పేదవాళ్లకు చెప్పులు పంపిణీ చేశాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories