Loksabha Elections: రేపే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించనున్న ఈసీ

Lok Sabha Election Dates To Be Announced Tomorrow
x

Loksabha Elections: రేపే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించనున్న ఈసీ

Highlights

Loksabha Elections: పార్లమెంట్‌, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన

Loksabha Elections: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయనుంది. మధ్యాహ్నం ప్రెస్‌మీట్ నిర్వహించి.. షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, అసోం అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. జమ్ముకశ్మీర్‌ ఎన్నికలపై ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories