logo
జాతీయం

Tamil Nadu: మరుధమలైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చిరుత

Leopard wandering in Coimbatore Tamil Nadu | National News
X

Tamil Nadu: తమిళనాడు కోయంబత్తూరులో చిరుత సంచారం

Highlights

Tamil Nadu: తమిళనాడు కోయంబత్తూరులో చిరుత సంచారం

Tamil Nadu: తమిళనాడు కోయంబత్తూరులో చిరుత సంచారం కలకలం రేగింది. మరుధమలైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చిరుత తిరుగుతున్నట్లు ఆలయ సిబ్బంది గుర్తించారు. చిరుత సంచరిస్తుడటంతో స్థానిక ప్రజలు, భక్తులు భయాందోళనలో ఉన్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

Web TitleLeopard wandering in Coimbatore Tamil Nadu | National News
Next Story