Lalu Prasad Yadav: దాణా స్కాంలో లాలుప్రసాద్ యాదవ్‌కు శిక్ష ఖరారు
Lalu Prasad Yadav: ఐదేళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు.. రూ. 60 లక్షలు జరిమానా విధించిన కోర్టు
దాణా స్కాంలో లాలుప్రసాద్ యాదవ్‌కు శిక్ష ఖరారు
Lalu Prasad Yadav: రాంచీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక కోర్టు సోమవారం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలు ప్రసాద్ యాదవ్ కు శిక్ష ఖరారయ్యింది. దాణా స్కాంలో లాలు ప్రసాద్ యాదవ్ కు ఐదేళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు.. రూ. 60 లక్షలు జరిమానా విధించిన కోర్టు.
Next Story




