Lalu Prasad Yadav: ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కుంభకోణం కేసులో లాలూకు బెయిల్

Lalu Prasad Yadav Gets Bail in Land for Job Scam Case
x

Lalu Prasad Yadav: ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కుంభకోణం కేసులో లాలూకు బెయిల్

Highlights

Lalu Prasad Yadav: లాలూకు బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు

Lalu Prasad Yadav: ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కుంభకోణం కేసులో బీహర్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు ఊరట లభించింది. ఈ కేసులో సీబీఐ తాజాగా చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. లాలూ, తేజశ్వి, మనోజ్‌ ఝా కోర్టుకు హాజరయ్యారు. లాలూతోపాటు భార్య రబ్రీదేవి, కుమారుడు తేజశ్వికి కూడా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories