KTR In Dubai: దుబాయ్ జైల్లో తెలంగాణ వాసులు.. రాజు క్షమాభిక్ష కోసం మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు

KTR Urges Uae King To Okay Mercy Pleas Of Telangana Workers Jailed In Dubai
x

KTR In Dubai: దుబాయ్ జైల్లో తెలంగాణ వాసులు.. రాజు క్షమాభిక్ష కోసం మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు

Highlights

KTR In Dubai: తెలంగాణ ఎన్నారైల విడుదల కోసం కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్‌

KTR In Dubai: దుబాయ్‌లో భారత కౌన్సిల్‌ జనరల్‌ కార్యాలయం అధికారులు, దుబాయ్‌ ప్రభుత్వ అధికారులతో మంత్రి కేటీఆర్‌‌ భేటీ అయ్యారు. దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైలకు క్షమాభిక్ష కోసం మంత్రి కేటీఆర్‌‌ ప్రయత్నిస్తున్నారు. తాజాగా దుబాయ్‌ రాజు క్షమాభిక్ష కోసం అరబ్‌ లాయర్‌, ఖైదీల కుటుంబ సభ్యులతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఇప్పటికే సంవత్సరాలుగా జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీల విడుదల కోసం మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories