టోల్ ఫీజు కట్టమంటే.. మహిళా ఉద్యోగినిపై దాడి..!

టోల్ ఫీజు కట్టమంటే.. మహిళా ఉద్యోగినిపై దాడి..!
x
Highlights

హర్యానాలోని ఓ టోల్ ప్లాజా దగ్గర కారు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. ఖేర్కి దౌలా టోల్ ప్లాజాలో ఉన్న ఉద్యోగి కారు డ్రైవర్ ను ట్యాక్స్ కట్టాలని...

హర్యానాలోని ఓ టోల్ ప్లాజా దగ్గర కారు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. ఖేర్కి దౌలా టోల్ ప్లాజాలో ఉన్న ఉద్యోగి కారు డ్రైవర్ ను ట్యాక్స్ కట్టాలని సూచించింది. అయితే కారు డ్రైవర్ టోల్ ప్లాజా మహిళా ఉద్యోగితో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా ఆ మహిళా ఉద్యోగిపై చేయి చేసుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories