హిమాచల్‌ప్రదేశ్‌లో ఖలిస్తానీ జెండాల కలకలం

Khalistan Flags hung at the Entrance of Himachal Pradesh Assembly Gate
x

హిమాచల్‌ప్రదేశ్‌లో ఖలిస్తానీ జెండాల కలకలం

Highlights

*ధర్మశాలలోని అసెంబ్లీ భవనం గేట్లపై జెండాలు

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో ఖలిస్తానీ జెండాలు కలకలం రేపుతున్నాయి. ధర్మశాలలోని అసెంబ్లీ భవనం గేట్లపై జెండాలు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో సిఖ్స్‌ ఫర్ జస్టిస్ సంస్థ నేత గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నుపై కేసు నమోదు చేశారు. ఖలిస్తానీ కార్యకలాపాల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులు సీల్ చేయాల్సిందిగా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు భద్రతా సిబ్బంది.

Show Full Article
Print Article
Next Story
More Stories