మోదీ రాకతోనే కేదార్‌నాథ్ ఆలయానికి భారీ ఆదాయం!

మోదీ రాకతోనే కేదార్‌నాథ్ ఆలయానికి భారీ ఆదాయం!
x
Highlights

కేదార్ నాథ్ యాత్రకు ఈ ఏడాది భక్తులు రద్దీ గణనీయంగా పెరిగింది. ఆదాయంలో గతంతో కంటే రికార్డు స్థాయిలో వచ్చింది.

కేదార్ నాథ్ యాత్రకు ఈ ఏడాది భక్తులు రద్దీ గణనీయంగా పెరిగింది. ఆదాయంలో గతంతో కంటే రికార్డు స్థాయిలో వచ్చింది.ఇదందా మోదీ చలువే అని అక్కడ ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగియడానికి ఒక్కరోజు ముందుగానే మోదీ ఉత్తరాఖండ్ వెళ్లారు. మోదీ అక్కడికి వెళ్లీ వచ్చిన తర్వాత ఆలయానికి భక్తలు అధికంగా తరలివెళ్లారు.

ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ది దేవాలయమైనా కేదార్ నాథ్ ఆలయాన్ని మోదీ సందర్శించారు. ఆలయ సమీపంలోని ఓగుహలో రాత్రంత ధ్యానంలో కుర్చున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత యాత్రికులు అంతా భారీ సంఖ్యలో రావడంతో ఆదయం అధికంగా వచ్చిందని రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. కేవలం గుర్రపు బండ్ల ద్వారా 55కోట్లు వచ్చాయని తెలిపారు. హోటళ్లకు 125 కోట్ల రూపాయిలు ఆదాయం అని తెలిపారు. ఆలయానికి ఐదు కోట్ల రూపాయిలు ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. దాదాపు 10లక్షల మంది భక్తు స్వామివారిని దర్శించుకున్నారు. ఆరు నెలల పూజల తర్వాత ఆలయాన్ని మూసివేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories