మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ బలోపేతంపై గులాబీ బాస్‌ ఫోకస్‌

KCR Focus on Strengthening BRS in Maharashtra
x

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ బలోపేతంపై గులాబీ బాస్‌ ఫోకస్‌

Highlights

*త్వరలో శంభాజీనగర్‌లో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ

KCR: మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ బలోపేతంపై గులాబీ బాస్‌ ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే మహారాష్ట్ర గడ్డపై రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించారు. త్వరలో శంభాజీనగర్‌లో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికి బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. మరోవైపు.. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories