Karnataka Results: మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్.. అభ్యర్థులంతా బెంగళూరు రావాలని అధిష్టానం ఆదేశం..

Karnataka Election Results 2023 Live Updates
x

Karnataka Results: మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్.. అభ్యర్థులంతా బెంగళూరు రావాలని అధిష్టానం ఆదేశం..

Highlights

Karnataka Results: మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్.. అభ్యర్థులంతా బెంగళూరు రావాలని అధిష్టానం ఆదేశం..

Karnataka Election Results 2023: కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఓట్ల కౌటింగ్‌లో మొదటి రౌండ్ దాటేసరికే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దీంతో హస్తం పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. కర్ణాటకలో మ్యాజిగ్ ఫిగర్ 113కాగా కాంగ్రెస్ మొదటిరౌండ్ దాటేసరికే అత్యధిక స్థానాల్లో గెలుపు దిశాగా దూసుకుపోతోంది. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం 115 స్థానాల్లో కాంగ్రెస్‌ లీడ్‌లో ఉంది. బీజేపీ 73, జేడీఎస్‌ 29 స్థానాల్లో ముందంజలో ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. దీంతో కర్ణాటకలో ఎనిమిది మంది మంత్రులు వెనుకబడ్డారు. హస్తం దూకుడును రీచ్ కాలేకపోతున్నారు. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ దే గెలుపు అనే సంకేతాలు వస్తున్న క్రమంలో హస్తం పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories