నాలుగోసారి కర్నాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం..

నాలుగోసారి కర్నాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం..
x
Highlights

కర్నాటక ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం 6:30 గంటలకు రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా...

కర్నాటక ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం 6:30 గంటలకు రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, కాంగ్రెస్‌ అసంతృప్త నేత రోషన్‌ బేగ్‌ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది. కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప బాధ్యతలు స్వీకరించడం ఇది నాలుగోసారి కావడం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories