రజనీ సీఎం అభ్యర్ధిగా ఉండనన్నారు.. నేను సిద్ధం అంటున్న కమల్ హాసన్!

రజనీ సీఎం అభ్యర్ధిగా ఉండనన్నారు.. నేను సిద్ధం అంటున్న కమల్ హాసన్!
x
Highlights

* సీఎం అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్ధం : కమల్ హాసన్ * రజనీ తాను సీఎం అభ్యర్ధిగా ఉండనంటూ చెప్పేశారు : కమల్ * రజనీ కోరితే ఆ పదవి తీసుకోడానికి నేను రెడీ : కమల్ హాసన్ * సంక్షేమ పథకాలు కాదు.. ప్రజాసమస్యల పరిష్కారం కావాలి: కమల్ హాసన్

రజనీకాంత్ కోరితే తాను సీఎం అభ్యర్ధిగా పోటీ చేసేందుకురెడీ అంటున్నారు మక్కల్ నీది మయ్యుం పార్టీ అధినేత కమల్ హాసన్.. రజనీ కొత్త పార్టీ పెట్టినా.. తన ఆరోగ్య రీత్యా సిఎం అభ్యర్ధిని మాత్రం కానని తేల్చేయడంతో ఆ పదవి వస్తే తీసుకునేందుకు తాను సిద్ధమేనని కమల్ ప్రకటించారు.

రజనీకాంత్ తనను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే.. తాను అంగీకరిస్తానని కమల్ అన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్య పెట్టే పార్టీలు ప్రజాసమస్యల పరిష్కారానికి మాత్రం ముందుకు రాకపోవడం విడ్డూరంగా ఉందని పళని స్వామి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కమల్ వ్యాఖ్యలు చేశారు.తాను అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు తీసుకొస్తానన్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories