సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం

Justice Umesh Lalit Takes Oath 49th Chief Justice Of India
x

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం

Highlights

49th Chief Justice of India: జస్టిస్ లలిత్ చేత ప్రమాణస్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

49th Chief Justice of India: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి ‎భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ చేత ప్రమాణం చేయించారు. జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 74 రోజులపాటు నవంబరు 8 తేదీవరకు కొనసాగుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories