logo
జాతీయం

నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు

నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు
X
Highlights

ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఐఐటీ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం అయి ఈ...

ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఐఐటీ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం అయి ఈ నెల 12 తో ముగుస్తాయి. దేశవ్యాప్తంగా పరీక్షలకు జేఈఈ మెయిన్ పరీక్షల కోసం దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జేఈఈ మెయిన్స్‌ తొలి విడత పరీక్షను జనవరిలో జరిపారు. అదే నెలలో ఫలితాలు విడుదల చేశారు. అయితే ర్యాంకులు ఇవ్వలేదు. ఈసారి పరీక్ష పూర్తయ్యాక రెండు పరీక్షల్లో వచ్చిన ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు. ఈనెల 30న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదల చేయనున్నట్టు సమాచారం.నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు

Next Story