Pakistani Drone: సరిహద్దులో అనుమానాస్పద డ్రోన్.. కూల్చేసిన భద్రతా సిబ్బంది

X
Pakistani Drone: సరిహద్దులో అనుమానాస్పద డ్రోన్.. కూల్చేసిన భద్రతా సిబ్బంది
Highlights
Pakistani Drone: డ్రోన్ నుంచి 7 గ్రెనేడ్ లంచర్లు, ఏడు బాంబులు స్వాధీనం
Rama Rao29 May 2022 9:06 AM GMT
Pakistani Drone: జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో అనుమానాస్పద డ్రోన్ కలకలకం సృష్టించింది. కతువా జిల్లాలోని టల్లి హరియా చౌక్ వద్ద ఉదయం పాకిస్థాన్ సరిహద్దు దాటి వస్తున్న డ్రోన్‌ను గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే దాన్ని కూల్చేశారు. ఆ డ్రోన్‌కు కొన్ని పేలుడు పదార్థాలు జతచేసి ఉండడాన్ని గమనించి బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. డ్రోన్‌లో 7 గ్రెనేడ్ లాంచర్లు, ఏడు బాంబులు, బుల్లెట్లను భద్రతా దళాలు గుర్తించాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఇటీవల పాక్ సరిహద్దుల్లో డ్రోన్లను భారీగా పంపుతోంది. సరిహద్దులోని నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని కూల్చేస్తున్నారు.
Web TitleJammu and Kashmir Police Shot Down Drone with Payload Attached in Kathua
Next Story
సీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMT
బీటెక్ చదివి బర్రెల పెంపకం.. ప్రతి నెల రూ.60వేల ఆదాయం..
30 Jun 2022 1:00 PM GMTCurd: మరిచిపోయి కూడా పెరుగుతో వీటిని తినొద్దు..!
30 Jun 2022 12:30 PM GMTBreaking News: మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్.. సీఎంగా ఏక్నాథ్...
30 Jun 2022 11:20 AM GMTదేవిశ్రీప్రసాద్ కి నో చెప్పిన స్టార్ హీరో
30 Jun 2022 11:00 AM GMTమహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
30 Jun 2022 10:49 AM GMT