Top
logo

ముంబైని టార్గెట్ చేసిన జైషే మహమ్మద్... అన్ని చోట్ల హైఅలర్ట్

ముంబైని టార్గెట్ చేసిన జైషే మహమ్మద్... అన్ని చోట్ల హైఅలర్ట్
Highlights

భారత ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370 ని ఇప్పటికే పాక్ వ్యతిరేకించింది . పుల్వామా తరహా ఉగ్రదాడులు జరగవచ్చని...

భారత ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370 ని ఇప్పటికే పాక్ వ్యతిరేకించింది . పుల్వామా తరహా ఉగ్రదాడులు జరగవచ్చని ఇప్పటికే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో దేశంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా అన్ని చోట్ల భద్రతలు నిర్వహించింది కేంద్రం .. ఈ నేపధ్యంలో భారత్‌లో విధ్వంసాలకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబై నగరాన్ని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ టార్గెట్ చేసినట్లు నిఘావర్గాలు చెబుతున్నాయి . దీనితో నగరంలో అన్ని చోట్ల భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది... అంతే కాకుండా దేశంలోని అన్ని విమానాశ్రయాలలో భద్రత కట్టుదిట్టం చేసారు.


లైవ్ టీవి


Share it
Top