ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌‌ఖర్‌ ప్రమాణ స్వీకారం

Jagdeep Dhankar Sworn in as Vice President
x

ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌‌ఖర్‌ ప్రమాణ స్వీకారం 

Highlights

Jagdeep Dhankhar: ధన్‌‌ఖర్‌‌తో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము

Jagdeep Dhankhar: భారత నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌‌ఖర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్.. తదితరులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేసిన ధన్‌ఖర్‌కు ప్రధాని మోడీతో పాటు పలువురు అభినందనలు తెలిపారు. మార్గరెట్ అల్వాపై 346 ఓట్ల తేడాతో ధన్‌ఖర్ విజయం సాధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories