స్టాలిన్‌ బంధువులు, డీఎంకే ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు

IT Conducting Searches Multiple Locations Tamil Nadu
x

స్టాలిన్‌ బంధువులు, డీఎంకే ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు

Highlights

* జీ స్వ్కేర్ రియల్ ఎస్టేట్ సంస్థలో సోదాలు

Tamil Nadu: తమిళనాడు ఐటీ రైడ్స్ కలకలం సృష్టించింది. జీ స్వ్కేర్ రియల్ ఎస్టేట్ సంస్థలో సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడులోని 50 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణలోనూ సోదాలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత భాస్కర్ ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories