బీజేపీ ఎమ్మెల్యే గూండాగిరి..నడిరోడ్డుపై ఎమ్మెల్యే అరాచకం

బీజేపీ ఎమ్మెల్యే గూండాగిరి..నడిరోడ్డుపై ఎమ్మెల్యే అరాచకం
x
Highlights

మధ్యప్రదేశ్‌లో ఇండోర్ ఎమ్మెల్యే ఆకాష్ విజయ వర్గీయ గుండాగిరీ స్థానికంగా కలకలం సృష్టించింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై బ్యాట్‌తో దాడి చేశారు....

మధ్యప్రదేశ్‌లో ఇండోర్ ఎమ్మెల్యే ఆకాష్ విజయ వర్గీయ గుండాగిరీ స్థానికంగా కలకలం సృష్టించింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై బ్యాట్‌తో దాడి చేశారు. గంజి కంపౌండ్ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు వచ్చిన సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి చేశారు. కూల్చివేత ఆపేసి తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులను ఆదేశించారు. ఐదు నిమిషాల్లో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ప్రొక్లయిన్ తాళాలు తీసుకున్నారు. వారు వినకపోవటంతో బ్యాట్ తీశారు. బ్యాట్‌తో కొడుతూ అధికారులను తరిమికొట్టారు. మున్సిపల్ సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరులు రాళ్ల వర్షం కురిపించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories