పాకిస్థానీ యువతీతో ఇండియన్ జవాన్ చాటింగ్ .. పలు కీలక సమాచారాలు లీక్

పాకిస్థానీ యువతీతో ఇండియన్ జవాన్ చాటింగ్ .. పలు కీలక సమాచారాలు లీక్
x
Highlights

దేశ రహస్యాలను లీక్ చేస్తున్నాడని ఓ ఇండియన్ ఆర్మీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు .. హరియాణాకి చెందినా రవీందర్ కి సోషల్ మీడియా ద్వారా పాకిస్థానీ...

దేశ రహస్యాలను లీక్ చేస్తున్నాడని ఓ ఇండియన్ ఆర్మీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు .. హరియాణాకి చెందినా రవీందర్ కి సోషల్ మీడియా ద్వారా పాకిస్థానీ యువతీతో పరిచయం ఏర్పడింది . అలా తరచుగా రోజు ఆమెతో చాటింగ్ వీడియో కాలింగ్ చేస్తూ దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను ఆమెకు వెల్లడించినట్లు పోలిసుల విచారణలో తేలింది . దీనికి గాను రవీందర్ ఆ యువతీ దగ్గర నుండి డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు . కొద్ది రోజుల క్రీతం సెలవులపై వెళ్ళిన అతన్ని నార్నల్ రైల్వే పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసారు . దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories