logo
జాతీయం

Canada: భారత నిపుణులు కెనడా వైపు పరుగులు

Indian Experts, H1b Visa, India, Canada,
X

 భారత నిపుణులు కెనడా వైపు పరుగులు (ఫైల్ ఇమేజ్)

Highlights

Canada: కుటుంబ వలసలకు తలుపులు తెరిచిన కెనడా

Canada: అమెరికా అనుసరిస్తున్న కాలం చెల్లిన హెచ్‌1బీ వీసా పథకాలతో విసిగిపోయిన భారత నిపుణులు కెనడా వైపు పరుగులు తీస్తున్నారు. అత్యంత ప్రతిభ గల భారతీయులను ఆకట్టుకోవడమే కాదు కుటుంబ వలసలకూ కెనడా తలుపులు తెరిచింది. అలా వలససొస్తున్న నిపుణుల కుటుంబాలనూ ఒక్కటిగా చేసే లక్ష్యంతో ఫ్యామిలీ రీయూనిఫికేషన్‌ ప్రోగ్రాంను కెనడా చేపట్టింది. పేరెంట్స్‌ అండ్‌ గ్రాండ్‌ పేరెంట్స్‌ పథకం కింద స్వీకరించే దరఖాస్తుల సంఖ్యను 10 వేల నుంచి 40 వేలకు పెంచేసింది. దీని వల్ల భారతీయులకు ఎక్కువ లబ్ధి చేకూరనుంది. సెప్టెంబరు 20 నుంచి రెండు వారాల్లోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం స్వీకరిస్తుంది.

Web TitleIndian Experts are Going to Canada Due to H1b Visa Policy
Next Story