డ్రోన్లను వేటాడే గద్దలు.. భారత సైన్యం సరికొత్త ఆయుధం!

Indian Army Has Prepared a New Weapon
x

డ్రోన్లను వేటాడే గద్దలు.. భారత సైన్యం సరికొత్త ఆయుధం!

Highlights

*గాల్లో వేటాడేలా గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ

Uttarakhand: శతృదేశాల డ్రోన్ల పని పట్టేందుకు భారత సైన్యం సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసింది. డ్రోన్లను గాల్లోనే వేటాడేలా గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది భారత సైన్యం.... ఈ విధమైన కార్యక్రమం ఆర్మీలో ఇదే తొలిసారి.... ఉత్తరాఖండ్‌లోని ఔలీలో సాగుతోన్న భారత్‌, అమెరికా ఉమ్మడి సైనిక శిక్షణ కసరత్తు 'యుద్ధ్‌ అభ్యాస్‌'లో ఈ శిక్షణ ఫలితాలను ప్రదర్శించారు. దీంట్లో భాగంగా.. తొలుత ఓ డ్రోన్‌ను గాలిలోకి ఎగురేశారు. దాని శబ్ధాన్ని గ్రహించిన ఓ ఆర్మీ శునకం.. సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే డ్రోన్లను వేటాడే శిక్షణ పొందిన 'అర్జున్‌' అనే గద్ద.. గాల్లోని ఆ డ్రోన్‌ను కూల్చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories