కేంద్ర ప్రభుత్వం కీలక నిర‌్ణయం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర‌్ణయం
x
Highlights

భారతదేశ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని మోదీ తేల్చి చెప్పారు‎. అందుకే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో చేసేందుకు భారత్ నిరాకరించింది.

భారతదేశ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని మోదీ తేల్చి చెప్పారు‎. అందుకే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో చేసేందుకు భారత్ నిరాకరించింది. ప్రపంచంలో అతిపెద్దిగా భావించే ఆర్‌సెప్‌ ఒప్పంద స్వభావం మారిపోయిందని భారత్‌ అభ్యంతరాలను పట్టించుకోలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో చేరకుడదని భారత్‌ నిర్ణయికుంది.

అంతేకాకుండా ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో కీలక అంశాలను పట్టించుకోకపోవడంపై భారత్ దూరం జరిగింది. భారత్ లోకి చైనా దిగుమతులు వెల్లువెత్తుతున్న కారణంగా ఈ ఒప్పందంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బ్యాంకాక్ లో జరుగుతున్న ఆసియాన్ దేశాల సమావేశంలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య చేసుకోవాల్సివుంది. అయితే భారత్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం చేసుకోలేదు. దీంతో 2020కి వాయిదా పడిందని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories