అగ్ని–2 చీకట్లో సైతం విజయవంతం

Agni-II
x
Agni-II
Highlights

భారత్ మరో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని 2 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. మొదటిసారి రాత్రిపూట ఈ పరీక్షను...

భారత్ మరో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని 2 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. మొదటిసారి రాత్రిపూట ఈ పరీక్షను నిర్వహించారు. ఒడిశా తీరంలోని బాలాసోర్ డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌ ద్వీపంలోని ఐటీఆర్ కాంప్లెక్స్ 4 నుంచి అగ్ని 2 క్షిపణిని పరీక్షించామని రక్షణ శాఖ వెల్లడించింది. రాత్రి సమయంలోనూ ఈ క్షిపణి లక్ష్యాలను చేదిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ క్షిపణికి 2 వేల కి.మి దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్ధ్యం ఉందిని వెల్లడించారు.

దీని బరువు 17టన్నులు , మరో వేయి కీలోలా పేలోడ్ ను తీసుకెళ్లగల సామర్ధ్యం ఉందని చెప్తున్నారు. 1999 ఏప్రిల్‌ 11న అగ్ని 2 క్షిపణిని పరీక్షించారు. భూమిపై ఉన్న 2వేల కిలోమిటర్ల లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని -2 క్షిపణి 2018లో భారత సైన్యంలో చేరింది. అగ్ని క్షిపణులను పగటి సమయంలోనే ప్రయోగించేవే శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇప్పటి నుంచి రాత్రి వేళల్లో కూడా లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణిని భారత శాస్త్రవేత్తలు తయారు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories