India Alliance Meeting: ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం.. హాజరైన ఖర్గే, సోనియా, మమత, కేజ్రీవాల్, నితీష్ కుమార్‌

India Alliance Meeting Today In Delhi For Seats Adjustment
x

India Alliance Meeting: ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం.. హాజరైన ఖర్గే, సోనియా, మమత, కేజ్రీవాల్, నితీష్ కుమార్‌

Highlights

India Alliance Meeting: నేషనల్ అలియన్స్ కమిటీ ఏర్పాటు చేసిన ఏఐసీసీ

India Alliance Meeting: ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. అశోక హోటల్‌లో కూటమి నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఖర్గే, సోనియా, మమత, కేజ్రీవాల్, నితీష్ కుమార్‌‌తో పాటు పలువురు కీలక నేతలు హాజరైయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కార్యచరణ కోసం నేషనల్ అలియన్స్ కమిటీని ఏఐసీసీ ఏర్పాటు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories