ఇవాళ సాయంత్రం ఇండియా కూటమి భేటీ

India Alliance Meeting Today
x

ఇవాళ సాయంత్రం ఇండియా కూటమి భేటీ

Highlights

Delhi: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు.. ఉమ్మడి వ్యూహం, ప్రత్యామ్నాయ అజెండా, కులగణనపై చర్చ

Delhi: ఇవాళ ఇండియా కూటమి కీలక భేటీకానుంది. ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి భేటీకాబోతోంది. గతంలో మూడుసార్లు సమావేశమైన ఇండియా కూటమి... ఢిల్లీలోని అశోక హోటల్‌లో ఇవాళ మధ్యాహ్నం సమావేశంకానుంది. ఇండియా కూటమి కీలక భేటీ అజెండాలో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచారం, ప్రణాళిక ప్రధానాంశాలు ఉన్నాయి. పార్లమెంట్ ఉభయ సభల నుంచి 92 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్‌పై కూడా చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories