అట్టహాసంగా భారత వైమానిక దళ విన్యాసాలు

అట్టహాసంగా భారత వైమానిక దళ విన్యాసాలు
x
Highlights

-అట్టహాసంగా భారత వైమానిక దళ విన్యాసాలు -ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్ హిందన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఈవెంట్ -కళ్లు చెదిరేలా విన్యాసాలు -ఎయిర్‌ షోకు పోటెత్తిన వీక్షకులు -ఆకట్టుకున్న ప్యారాచూట్ సాహసాలు -అదుర్స్‌ అనిపించిన విన్యాసాలు

భారత వైమానిక దళ విన్యాసాలు అదిరిపోయాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్ హిందూన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో త్రివిదదళాల విన్యాసాలతో ఆకాశం దద్దరిల్లింది. ఇండియన్‌ ఆర్మీ చేసిన గగన విన్యాసాలు అద్భుతంగా సాగాయి. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మువ్వన్నెల పతాకం తరహాలో ప్యారాచూట్‌లతో చేసిన సైన్యం సాహసాలు, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. సాహసోపేతమైన విన్యాసాలను చూసిన వీక్షకులు చప్పట్లు, హర్షద్వానాలతో తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. ఒక్కో క్క విన్యాసానికి ఒక్కో ప్రత్యేకతతో కనువిందు చేశాయి. కనురెప్ప వాల్చకుండా ఎయిర్ క్రాప్ట్ చేసిన విన్యాసాలు వీక్షకులను కట్టిపడేశాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories