Arvind Kejriwal: ఇండియా కూటమి భారత్ అని మార్చుకుంటే.. దేశం పేరును బీజేపీ అని మార్చేస్తారా..?

If We Name Alliance Bharat Will They Call Country Bjp Arvind Kejriwal
x

Arvind Kejriwal: ఇండియా కూటమి భారత్ అని మార్చుకుంటే.. దేశం పేరును బీజేపీ అని మార్చేస్తారా..?

Highlights

Arvind Kejriwal: అందుకే ఓట్ల కోసమే పేరు మార్పు ప్రస్తావన తీసుకొచ్చింది

Arvind Kejriwal: గ్రాఫ్‌ పడిపోయిన ప్రతీసారి బీజేపీ దేశం పేరుతో రాజకీయాలు చేస్తోందన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఇండియా పేరు మార్పు వార్తలపై స్పందించిన కేజ్రీవాల్.. నాలుగు పార్టీలు కలిసి కూటమికి ఇండియా పేరు పెడితే దేశం పేరునే మార్చేస్తారా అని ప్రశ్నించారు. దేశం అనేది పార్టీలకు సంబంధించిన విషయం కాదని.. ఇండియా అంటే 140 కోట్ల మంది ప్రజలని తెలిపారు. తమ ఓట్లు తగ్గిపోతాయన్న భయంతోనే.. బీజేపీ పేరు మార్పు ప్రస్తావన తీసుకొచ్చిందన్నరు కేజ్రీవాల్.

Show Full Article
Print Article
Next Story
More Stories