Chennai Airport: చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Huge Gold Seized At Chennai Airport
x

Chennai Airport: చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Highlights

Chennai Airport: రూ.4.5 కిలోల బంగారాన్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు

Chennai Airport: తమిళనాడులోని చెన్నై ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. చెన్నైలో 2.1 కోట్ల విలువ చేసే 4.5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగారు బిస్కట్లను మూడు ఎమర్జెన్సీ లైట్లలో దాచి తరలించే యత్నం చేసింది ఆ కిలాడి లేడీ. ఎమర్జెన్సీ లైట్స్ సాధారణ బరువు కన్నా.. ఎక్కువ బరువు ఉన్నట్లుగా గుర్తించిన కస్టమ్స్ అధికారులు.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించగా బంగారం గుట్టు రట్టయింది. ఓ మహిళతో పాటు ఇద్దరు ప్రయాణీకులపై అక్రమ బంగారం రవాణా కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories