తమిళనాడులో భారీ వర్షాలు.. చెన్నైసహా 7 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

Heavy Rains In Tamil Nadu
x

తమిళనాడులో భారీ వర్షాలు.. చెన్నైసహా 7 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

Highlights

Heavy Rains: 48 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు

Heavy Rains: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష బీభత్సానికి సేలంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఊటీలో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల రహదారులన్నీ జలమయం అయ్యాయి. ప్రస్తుతం చెన్నైసహా 7 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించించి వాతావరణశాఖ. దక్షిణ తమిళనాడుకు రెయిన్‌ అలర్ట్‌ 48 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు

Show Full Article
Print Article
Next Story
More Stories